dark elbow treatment

నల్లటి మోచేతులను ప్రకాశవంతంగా మరియు మృదువుగా చేసేందుకు సహజ చిట్కాలు

కొంతమంది మోచేతులు నల్లగా, బరకగా మారడం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని సహజ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి. అవి:

Advertisements

ఉదయం లేచాక కొబ్బరినూనెను వేడి చేసి అందులో కాస్త బ్రౌన్‌ షుగర్ మరియు రెండు చుక్కల నిమ్మరసం కలిపి మోచేతులపై రుద్దండి. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

రెండు చెంచాల వంటసోడాలో కొద్దిగా పాలు కలిపి పూతగా తయారుచేసి మోచేతులపై రాసి, ఆరాక కడిగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది మోచేతుల నలుపు తగ్గించేందుకు సహాయపడుతుంది.

బంగాళాదుంప స్లైసులను మోచేతులపై రుద్దడం ద్వారా కూడా మంచి ఫలితం లభిస్తుంది. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగితే, చర్మం తేమగా మరియు అందంగా ఉంటుంది.

మరీ పొడిబారిన చర్మం ఉన్నా, బంగాళాదుంప రసంలో తేనె కలిపి రాసుకుని మర్దన చేస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు. కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి మోచేతులపై మర్దన చేయడం కూడా చర్మాన్ని తేమగా చేసి నలుపుదనాన్ని తొలగిస్తుంది.

Related Posts
కష్టాలను అధిగమించడానికి మార్గాలు
mentally strong

కష్టమైన సమయంలో ప్రేరణ పొందడం అనేది ఎంతో కీలకమైనది. ఈ సందర్భాల్లో మన ఆలోచనలు, మనసు దృఢంగా ఉండడం అవసరం. కష్టసాధ్యమైన సమయాల్లో మనకు అవసరమైన ప్రేరణను Read more

Muskmelon:ఖర్బూజా తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
Muskmelon: ఖర్బూజా తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో

వేసవిలో వేడి తీవ్రత అధికంగా ఉంటుంది.ఈ పరిస్థితిలో, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు సరైన ఆహారపు అలవాట్లు పాటించాలి.వేసవికాలంలో దాహాన్ని తీర్చే పండ్లలో కర్బూజా (మస్క్ మిలన్) ఒకటి. Read more

తలనొప్పి పలు ఆరోగ్య సమస్యలకు సూచనలు
తలనొప్పి పలు ఆరోగ్య సమస్యలకు సూచనలు

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఇలా ఎన్నో సమస్యలతో చాలా మంది సతమతమవుతూ తలనొప్పితో బాధపడుతుంటారు. అయితే Read more

warm water with jaggery :గోరువెచ్చని బెల్లం నీటి తో జీర్ణక్రియమెరుగు
warm water with jaggery :గోరువెచ్చని బెల్లం నీటి తో జీర్ణక్రియమెరుగు

ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బెల్లంలో అనేక రకాల పోషకాలు ఉండటంతో, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే Read more

×