telangana rain

తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

ఈరోజు ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముంది.

రేపు కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Related Posts
ఒకే నేరానికి 3 FIRలా?..పొలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
patnam

లగచర్ల ఘటనలో BRS నేత పట్నం నరేందర్రెడ్డిపై మూడు FIRలు నమోదుచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫిర్యాదుదారు మారిన ప్రతిసారీ కొత్త FIR పెట్టడం ఎలా సమర్థనీయమని పోలీసులను Read more

Bill Gates : భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్‌
Bill Gates visits Indian Parliament

Bill Gates: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈరోజు భారత పార్లమెంట్‌ను ఆయన సందర్శించారు. Read more

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన
electricity bill

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో, డిస్కం (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) సీఎండీ ముషారఫ్ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ Read more

మురమళ్లలో 30 ఎకరాల లే అవుట్‌లో భారీ బరి..
kodi pandalu bari

సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేల హంగామా ఊపందుకుంది. డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలోని మురమళ్ల గ్రామంలో 30 ఎకరాల లే అవుట్‌లో Read more