Serial bomb threats in Tiru

తిరుపతిలో వరుస బాంబ్ బెదిరింపులు

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల కేసులు పెరుగుతున్నాయి. విమానాలు, పలు ప్రముఖ ప్రదేశాలు, హోటళ్లకు తరచుగా బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తుండడం ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలోని పలు హోటళ్లకు, ప్రసిద్ధి చెందిన వరదరాజస్వామి ఆలయానికి మూడు రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం అందరినీ కలవరపెట్టింది.

ఇవాళ రెండు హోటళ్లు, ఒక ఆలయానికి ఈమెయిల్ ద్వారా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో హోటళ్ల యాజమాన్యాలు, ఆలయ అధికారులు వెంటనే పోలీసులను సంప్రదించారు. ఆ వెంటనే స్పందించిన పోలీసులు స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లను రంగంలోకి దింపి, తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ, ఈ బెదిరింపులు ఉత్తుత్తి అని తేలడం ప్రజల్లో ఊరటను కలిగించింది.

Related Posts
నేడు అమిత్ షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ
amith sha cbn

ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈరోజు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్ షా Read more

అంబటి వ్యాఖ్యలకు పెమ్మసాని కౌంటర్
pemmasani chandrasekhar amb

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ మాటల యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. Read more

పవన్ కళ్యాణ్ ను కలిసిన తమిళ నటుడు
parthiban met pawan kalyan

తమిళ సినీ నటుడు పార్థిబన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ మంగళగిరిలోని జనసేన పార్టీ Read more

పవన్ కల్యాణ్ అటవీ శాఖలో సమగ్ర మార్పులు పర్యవేక్షణ
పవన్ కల్యాణ్ అటవీ శాఖలో సమగ్ర మార్పులు పర్యవేక్షణ

గత ఆరు నెలలుగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇప్పుడు తన దృష్టిని అటవీ శాఖపై సారించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *