shivarajkumar

క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న శివరాజ్ కుమార్

క్యాన్సర్ వ్యాధి నుంచి ప్రముఖ కన్నడ సినీ హీరో శివరాజ్ కుమార్ కోలుకుంటున్నారు.
శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులకు ఆయన శుభవార్త తెలిపారు.

నూతన సంవత్సరం సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. చికిత్స చివరి దశకు చేరుకుందని… త్వరలోనే మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ తెలిపారు. క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని… అయితే, ఆ భయం నుంచి బయటపడేందుకు తన భార్య గీత, తన అభిమానులు ఎంతో సహకరించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.పూర్తి చేయాల్సిన సినిమాల కోసం తాను ఎంతో కష్టపడ్డానని… కీమో థెరపీ చేయించుకుంటూనే ’45’ సినిమా షూటింగ్ ను పూర్తి చేశానని తెలిపారు. వైద్యులు కూడా ఎంతో సహకరించారని చెప్పారు.

Related Posts
21వ శతాబ్దం భారత్‌దే : ప్రధాని మోడీ
21st Century Ice India.. PM Modi

పారిస్ : ప్రధాని మోడీ భారత ఇంధన వార్షికోత్సవాలు 2024 ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటను Read more

జార్ఖండ్‌లో యూసిసిని తిరస్కరిస్తూ తీర్మానం
jharkhand

పాలక జార్ఖండ్ ముక్తి మోర్చా రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌లను తిరస్కరించడం వంటి 50 పాయింట్ల తీర్మానాన్ని Read more

Dragon: ఓటీటీలోకి రానున్న’డ్రాగన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Dragon: ఓటీటీలోకి రానున్న'డ్రాగన్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ – ఓటీటీలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్? ఇటీవల విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రం రిటర్న్ ఆఫ్ Read more

నవంబర్ 26: భారత రాజ్యాంగ దినోత్సవం
constitution day 2

ప్రతి సంవత్సరం నవంబర్ 26 న "సంవిధాన్ దివస్" దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజు 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తు చేస్తుంది. ఆ రోజు Read more