Encounter in Kupwara. Terrorist killed

కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, 2 హ్యాండ్ గ్రెనేడ్లు, నాలుగు మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లోలాబ్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు మంగళవారం సాయంత్రం నుంచి భారీ ఆపరేషన్ చేపట్టాయి.

Advertisements

ఎట్టకేలకు ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ఆర్మీ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. భద్రతా బలగాలు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో టెర్రరిస్టు హతమైనట్లు చెప్పారు. ఉగ్రవాది హతమవ్వడంతో ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. అంతకుముందు బందిపోరా జిల్లాలోనూ ఓ ఉగ్రవాదిని ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది.

Related Posts
IPL 2025 : కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
IPL 2025 : కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

IPL 2025 : కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవమే! ఐపిఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠగా మారుతున్న Read more

ఈ సమావేశాల్లోనే జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం..!
Jamili Bill

న్యూఢిల్లీ: ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుంది. అయితే Read more

PM Modi : మరోసారి విదేశీ పర్యటనకు ప్రధాని మోడీ.. షెడ్యూల్‌ ఖరారు
PM Modi schedule for another foreign visit has been finalized

PM Modi: ప్రధాన మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో శ్రీలంక , థాయ్‌లాండ్‌ లో పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల పర్యటనలకు Read more

ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం: కేటీఆర్‌
ktr comments on cm revanth reddy

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కొత్త నాటకం మొదలు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు Read more

×