tiger

కాకినాడలో పెద్దపులి సంచారం

ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పెద్దపులి భయం కొనసాగుతుంది. పెద్ద పులి ఆ ప్రాంతంలో తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ పర్యాటానికి సైతం దాదాపుగా 10 రోజులుగా బ్రేక్ పడింది. అతి సుందర వాతావరణం, వాటర్ ఫాల్ వంటివి అక్కడ ఉండడంతో అనేక మంది ప్రతి నిత్యం అక్కడికి వెళుతూ ఉంటారు. కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం.

పాదముద్రలు లభ్యం

నిజానికి అనుకున్న ప్రాంతంలో ఆ పెద్దపులి ఉందా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత పది రోజులు కిందట ఆ ప్రాంతంలో మేకల మందపై పెద్దపులి దాడి, సమీప పంట పొలాల్లో వాటి పాదముద్రలు గుర్తించడంతో అధికారులు, ప్రజలు అలర్ట్ అయ్యారు. రెండు సంవత్సరాల కిందట ఏ ప్రాంతంలో అయితే పెద్దపులి సంచరించిందో మరల అదే ప్రాంతంలో ఈ పెద్ద పులి తిరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

Related Posts
మన పోలవరం గ్రేట్: చంద్రబాబు
babuchandra1731422025

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ Read more

ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు యథాతథం ..
Public examinations in the first year continues as usul

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని సర్కార్ Read more

ఏపీ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం
chandrababu

ఏడాది చివరి రోజున ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న Read more

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి
andhra pradesh

ఏపీ ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్‌గా మ‌ధుమూర్తి నియ‌మితుల‌య్యారు. మూడేళ్ల‌పాటు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ మేర‌కు విద్యా శాఖ కార్య‌ద‌ర్శి కోన శ‌శిధ‌ర్ శ‌నివారం ఉత్త‌ర్వులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *