chandrababu

ఏపీ కళాశాలల్లో మధ్యాహ్నం భోజనం

ఏడాది చివరి రోజున ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం అమలుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 40ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు.


పేద విద్యార్ధులకు మేలు

దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్ధులకు ఈ పథకం వర్తించనుంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు కారణంగా ఉన్నత విద్యకు ఈ విద్యార్ధులు దూరం కాకుండా చూడడంలో భాగంగా మథ్యహ్న భోజన పథకాన్ని సర్కార్ అమలులోకి తీసుకొచ్చింది. మధ్యహ్న భోజన పథకం ద్వారా విద్యార్ధికి పౌష్టికాహరం అందడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని సర్కార్ భావించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం అమలుకు పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ఏపీ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్ధులకు ఈ పథకం వర్తించనుంది.

Related Posts
ఇచ్ఛాపురంలో స్వల్ప భూ ప్రకంపనలు
ichapuram earthquake

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. బుధవారం రాత్రి 10:56 గంటలకు భూమి కుదుపుకు గురైనట్లు స్థానికులు తెలిపారు. Read more

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున కోడి పందేలు
crock fight

తెలుగు రాష్ట్రాల్లో భారీగా కోడి పందేలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటితోపాటు గుండాట, లోన బయట, పేకాటలు కూడా పందెంరాయుళ్లను ఖుషీ చేయనున్నాయి. మందు-విందు-చిందు వంటి ప్రత్యేక ఏర్పాట్లతో Read more

వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల
వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల

భవిష్యత్తులో వరదల నుంచి విజయవాడను కాపాడుతాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో గత సెప్టెంబరులో విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకోవడం Read more

‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సిద్ధం
SDSC 100 sriharikota

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) తమ వందో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ అరుదైన మైలురాయిని సాధించేందుకు ఇస్రో జట్టు పెద్ద ఎత్తున ఏర్పాట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *