vijayanad

ఏపీకి కొత్త సీఎస్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మరో ఐఏఎస్ అధికారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగుస్తుండటంతో ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్తగా విజయానంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండ్రోజుల్లో ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

Chandrababu Naidu K Vijayanand22


ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగంలో కీలక పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మారబోతున్నారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. అందుకే ప్రభుత్వం కొత్త సంవత్సరానికి ముందే ఆయన స్థానంలో కొత్త ఐఏఎస్ అధికారి విజయానంద్‌ని చీఫ్ సెక్రట్రీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Posts
హోంమంత్రి నోట క్షేమపణలు
anitha sorry

నిండు అసెంబ్లీ లో ఏపీ హోంమంత్రి అనిత క్షేమపణలు కోరింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార కూటమి , వైసీపీ మధ్య Read more

మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే
pulivendula1

ప్రతి కార్యకర్త కాలరు ఎగిరేసేలా పాలన చేశాం👉 కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు👉 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు👉అధికారం వున్న లేకున్నా నిత్యం ప్రజల కోసమే Read more

పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్‌ వర్మ..
Ram Gopal Varma attended the police investigation

ఒంగోలు : ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ మేరకు ఆయన్ను ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు Read more

ఏపీలో ఇంటర్ అమ్మాయి దారుణ హత్య
Inter girl brutally murdere

ఏపీలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు , అత్యాచారాలు ఇలా ఎన్నో జరుగుతుండగా..తాజాగా ప్రేమోన్మాది చేతిలో మరో యువతి బలైంది. కర్నూలు (D) నగరూరుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *