ktr

ఎవరూ ఆందోళన చెందవద్దు: కేటీఆర్

తనపై నమోదైన ఫార్ములా ఈ-రేస్ కేసు గురించి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ డైరీని కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇప్పటివి పెద్ద లెక్క కాదన్నారు.

Advertisements
ktr
ktr

మనకు ఏదో ఇబ్బంది ఉన్నది అన్నట్లుగా కొంతమంది మాట్లాడారని, కానీ నిజంగా మనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తనపై నమోదైనది ఓ లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసులో వారు చేసేదేమీ లేదన్నారు. కాబట్టి ఇబ్బంది ఉండదన్నారు. కేసులు అసలు సమస్యే కాదన్నారు.ఈ కేసుపై తాను పోరాడతానన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ బిడ్డగా, ఆయన తయారు చేసిన సైనికుడిగా ఎంతో ధైర్యంగా ఉంటానన్నారు.

Related Posts
Flipkart: బయటపడ్డ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లలో నకిలీ వస్తువుల ఉదాంతం
Flipkart: బయటపడ్డ ఫ్లిప్‌కార్ట్

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్వహించిన దాడుల్లో పలు బ్రాండ్లకు చెందిన నకిలీ ఉత్పత్తులు బయటపడ్డాయి. ఢిల్లీ బ్రాంచ్‌కు Read more

Day In Pics: జ‌న‌వ‌రి 09, 2025
day in pic 9 1 25 copy

మోగ‌లో గురువారం మహాపంచాయతీలో భారీ సంఖ్య‌లో పాల్గొన్న రైతులు న్యూఢిల్లీలోని భరత్ మండపంలో గురువారం జ‌రిగిన గ్రామీణ భారత్ మహోత్సవ్ లో పాల్గొన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ Read more

Gold : RBI వద్ద 879 టన్నుల పసిడి నిల్వలు
ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపుతో వడ్డీ రేట్లు తగ్గే లోన్లు

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన భద్రతా పెట్టుబడుల భాగంగా బంగారం నిల్వలను భారీగా పెంచుకుంటోంది. తాజా లెక్కల ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి RBI Read more

Samsung : శాంసంగ్ నుంచి కొత్తగా గెలాక్సీ ఎం56 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల
Samsung శాంసంగ్ నుంచి కొత్తగా గెలాక్సీ ఎం56 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల

శాంసంగ్ మరోసారి మార్కెట్‌లో హల్‌చల్ చేయడానికి సిద్ధమైంది గెలాక్సీ ‘ఎం’ సిరీస్‌కి కొనసాగింపుగా కొత్తగా గెలాక్సీ ఎం56 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గత Read more

Advertisements
×