atla taddi 2021

అట్ల తద్ది: స్త్రీలకు ప్రత్యేకమైన పండుగ

అట్ల తద్ది స్త్రీలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఇదీ ఒకటి. ముఖ్యంగా ఈ రోజు ఆడపడుచులు అందరు ఓ చోటకు చేరి చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.

పెళ్లి కాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి రావాలని ఈ వ్రతం చేస్తారు . పెళ్లయిన స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటూ ఈ నోము జరుపుకుంటారు.
పండుగనాడు ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో గడపడం వల్ల ఆరోగ్యకరమైన గాలిని పీల్చుతారు. ఉపవాసంతో జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. మహిళలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందిస్తుంది.

అట్లతద్ది పండుగలో అట్లదే ప్రత్యేకత. మినప్పిండి, బియ్యప్పిండి కలిపి అట్లు వేస్తారు. అట్లతద్ది పండుగకు ముందు భోగినాడే తలస్నానం చేసి గోరింటాకు పెట్టుకోవడం, పండుగ తెల్లవారుజామున ఇరుగుపొరుగు ముత్తైదువులను ఆహ్వానించడం ఆనందంగా ఉంటుంది. పండుగనాడు తెల్లవారుఝామున చేసే భోజనాలు, విందు వినోదాలు ఆనందంగా ఉంటాయి.

Related Posts
ఆరోగ్యకరమైన పచ్చి బటానీ వంటకం
green peas curry

పచ్చి బటానీ (గ్రీన్ పీస్) తో తయారైన కర్రీ ఉత్తర భారతదేశంలోని రుచికరమైన వంటకాలలో ఒకటి. ఈ వంటకం మీ భోజనంలో చపాతీలు, పరాటాలు లేదా పూరీలతో Read more

ప్లాస్టిక్ బాటిల్స్ తో ప్లాంటర్స్ తయారీ
plants

ప్లాస్టిక్ వాడకం అధికంగా పెరుగుతున్న ఈ రోజుల్లో పాత ప్లాస్టిక్ బాటిల్స్‌ని వదిలేయకుండా ఉపయోగకరంగా మార్చుకోవడం చాలా అవసరం. ఈ ప్రయత్నంలో పాత బాటిల్స్‌ను ప్లాంటర్స్ గా Read more

పర్యావరణ సంరక్షణ – భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడుకుందాం
environment

ప్రకృతి మన జీవనాధారం. మనం ఎటువంటి ఆహారం తినగలిగేది, నీటిని తాగగలిగేది, శ్వాస తీసుకునే గాలి అందుబాటులో ఉండేది అన్నది మొత్తం ప్రకృతితోనే సంబంధం. ఈ ప్రకృతి Read more

ఆనందంగా నూతన సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి?
new start

2025 నూతన సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభించాలంటే కొన్ని ముఖ్యమైన అంశాలు మర్చిపోకుండా చేయాలి. కొత్త సంవత్సరంలో మనం చేసే చిన్న చిన్న మార్పులు, సంతోషాన్ని ఇవ్వడానికి పెద్ద Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *