నిర్మాణ రంగంలో
ఇంటీరియర్ డిజైన్‌కు ప్రాధాన్యతఇప్పుడు ఇళ్లు చూడముచ్చటగా వుంటున్నాయి. ఇళ్లు కట్టేటప్పుడే గహస్తులు ఇంటీరియర్ డిజైన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇంటీరియర్ డిజూన్‌కు అనేక స్కిల్స్ కావలిసి వుంటుంది. వాటిలో ఇవి చాలా ముఖ్యం.- ఎక్సలెంట్ డిజైన్
పొదుపు బాటలో బిల్డర్ల ఆచితూచి అడుగు
బిల్డర్లు ఇప్పుడు ఆచి తూచి అడు గేస్తున్నారు. ఎందుకంటే సిమెంట్ ధరలు ఒక పక్కన విపరీతంగా పెరి గిపోవడం, మరో వైపు ఆర్థిక మాంద్యం ఇంకా వెంటాడుతోంద టం. కేంద్ర వార్షిక బడ్జెట్ కొన్ని విషయాల్లో
సర్వీస్ ట్యాక్స్ వల్ల ఆర్థిక భారం
రియల్ ఎస్టేట్‌పై ట్యాక్స్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒక్క సర్వీస్ టాక్స్ అనేకాదు, ఇతరత్రా పన్నుల వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన ఫలితాలను అందించలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వం కన్‌స్ట్రక్షన్ద్దన్‌లో 33 శాతం విలువల
స్మార్ట్‌హోమ్స్-స్విస్ ప్రోత్సాహం
స్మార్ట్ హోంలకు గిరాకీ పెరుగు తోంది. వాస్తవానికి ఇవి వచ్చే జనరేషన్‌కు తగినట్టుగా వుండే హోమ్స్. ఇందులో లేనిదంటూ లే దు. స్మార్ట్ హోం అంటే పూర్తిగా టెక్నాలజీతో అనుబంధం కలిగి ఉన్నది. టెలివిజన్ నెట్‌వర్క్‌తో