అంచనాలు మించి ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ మార్చి 15:- ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 9.89 శాతానికి చేరింది. 16 నెలల్లో ఎప్పుడూ లేనంత స్థాయికి ద్రవ్యో ల్బణం పెరగడానికి కారణం ఆహారోత్పత్తుల ధరలు పెరగడం, ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం పెరగడానికి కారణాలుగా
అణు పరిహార బిల్లు వాయిదా
అత్యవసరమేమీ కాదు : ప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి 15 : ప్రతిపక్షాల నుంచి తలెత్తే స మస్యలను నివారించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అణు పరిహర బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా వాయిదా వేసింది. అణు ప్రమా
బరేలీలో శాంతిభద్రతలపై ఆందోళన
న్యూఢిల్లీ : బరేలీలో మతపరమైన అల్లర్లపై ఉత్తర ప్రదేశ్‌లోని మాయావతి ప్రభుత్వంపై సోమ వారం లోక్‌సభలో ఎస్‌పి, కాంగ్రెస్,బిజెపి సభ్యు లు విరుచుకుపడ్డారు. ఈ విషయంలో కేంద్రం జో క్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
'ఒడిషాకు బిల్లుల ప్రతిపాదన
న్యూఢిల్లీ : ఒరిస్సా రాష్ట్రం పేరును 'ఒడిషాగా, ఒ రియా భాషను 'ఒడియాగా మార్చడానికి ఉద్దే శించిన రెండు బిల్లులను హోంమంత్రి పి.చిదం బరం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2008, ఆగస్టులో ఒరిస్సా శాసనసభ ఏకగ్రీ
ఎస్‌పి సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ, మార్చి 15 : రాజ్యసభలో ఈనెల తొమ్మి దవ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమో దించినందుకు నిరసన తెలియజేస్తూ సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు సభ నుంచి సస్పెండయిన నలుగురు సమాజ్‌వాది పార్టీ సబ