| 7 సెకండ్లలో గూగుల్ పిసి |
| శని వారం, నవంబర్ 21, 2009 , 1:43 [IST] |
 |
|
మౌంటెన్ వ్యూవ్,నవంబర్20: టెలివిజన్‌తో పోటీ పడి గుగుల్ కంప్యూటర్ కేవలనం 7 సెకండ్లలోను స్టార్ట్ అవుతుంది. గుగుల్ విడుదల చేయనున్న కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను వెబ్‌లో ఉంచిం ది. మైక్రోసాఫ్ట్, యాపిల్ కంప్యూటర్‌కు ధీటుగా గుగుల్ కంప్యూటర్‌ను డెవలప్ చేస్తోంది. ల్యాప్ టాప్స్ గుగుల్ ఇంటర్నెట్ ఛార్మ్ ఓఎస్ ఆధా రితం గా పని చేస్తాయి. 2010 నాటికి తక్కువ రేటు ఉన్న నోట్‌బుక్స్‌కు లభిస్తుందని తెలిపింది.
|
|
|
|
|
|
|