మార్చిన వార్తా విశేషాలు - భుధ వారం మార్చి   10th 2010 - 4:26 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
యాక్షన్‌ నేపథ్యంలో 'దమ్మున్నోడు'
శని వారం, నవంబర్ 21, 2009 , 1:24 [IST]

rishiరిషి, సౌమ్య జంటగా లచ్చురామ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై బి.వి.వి. చౌదరి దర్శకత్వంలో ఎ.రాజు నిర్మిస్తున్న 'దమ్మున్నోడు చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు బి.వి.వి. చౌదరి మాట్లాడుతూ 'యాక్షన్‌ ప్రధానంగా సాగే మాస్‌ చిత్రం ఇది. వందేమాతరం శ్రీనివాస్‌ అందించిన సంగీతం ఆకటు ్టకుంటుంది. ఎన్నో మంచి చిత్రాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని ఆంధ్రరాష్ట్రమంతటా విడుదల చేస్తున్న ఆర్కే గౌడ్‌కు నా కృతజ్ఞతలు అని చెప్పారు.

ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ 'రిషి ఇంతవరకు ఇలాంటిపాత్రలో నటించలేదు. కథ నచ్చి ఈ చిత్రాన్ని డిసెంబర్‌ మూడోవారంలో మా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నాం అని చెప్పారు.  నిర్మాత ఎ.రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పి. ఉద§్‌ుకిరణ్‌, నిర్వహణ: యల్లంకి సదాశివరెడ్డి.
 
 
 
  
సంబంధిత ఆర్టికల్స్
 అలా అయతే ప్రయోగం చేసేవాణ్ని!
 'బద్మాష్‌' ప్రేమకథ
 రీ-రికార్డింగ్‌లో 'యంగ్‌ ఇండియా'
 మూడో వారంలో అల్లు అర్జున్‌ 'వరుడు'
 ప్రేక్షకులకు దగ్గర కావడమే నా..
 విభిన్నంగా 'గ్యాంగ్‌వార్‌'
 కోతిమూక సందడి
 త్వరలో 'ఖడ్గవీర
 కేరళలో విశ్వనాథ్‌ చిత్రం
 తుది దశలో 'కిలాడి'
 
 
ముఖ్య వార్తలు
  అంతరిక్ష విజ్ఞానంలోనూ సగం
  రెండు రాష్ట్రాలుగా తెలంగాణ, సీమాంధ్ర
  లారీ, ఆటో ఢీకొని 12మంది మృతి
  భారత పాస్‌పోర్టు అప్పగించిన ..
  సంఘీ రథయాత్రకు అపూర్వ స్పందన
  ఇంటి ముఖం పట్టిన మైఖెల్‌ క్లార్కె
  పెరిగిన కార్ల అమ్మకాలు
  ఎస్‌బిఐ చట్టం సవరణకు బిల్లు
  82వ ఆస్కార్‌ అవార్డులు
  ముమైత్‌ఖాన్‌ ఎల్‌ బోర్డ్‌
రాజకీయ జేఏసీ నుంచి వైదొలగుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా...?
అవును
కాదు
View Result | Other Polls
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com