|
యల్.కె.ప్రొడక్షన్స్‌పతాకంపై ఈశ్వర్, ప్రేరణ,ఉద§్‌ు, నిహారిక హీరోహీరోయిన్లుగా రవివర్మ యమ్ దర్శకత్వంలో వెంకట రమణారెడ్డి, వణం వేణు సంయుక్తంగా నిర్మిస్తున్న 'రక్షకులు (బ్రేక్ ద రూల్స్) చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది.ఈ సందర్భంగా దర్శకులు రవివర్మ మాట్లాడుతూ 'దిలీప్ నృత్య దర్శకత్వంలో 'సోకు బాగుంది అనే పాటను చిత్రీకరించడంతో పాటల చిత్రీకరణ పూర్తయింది.
దీంతో షూటింగ్ పూర్తయింది. సమాజం లోని సమస్యలను చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిసు ్తన్నాం అన్నారు.చక్కటి సందేశంలో పాటు యువత మెచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో వ్ఞంటాయి.తప్పకుండ ఆ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు సరికొత్తగా ఫీలవ్ఞతారు. సాంకేతికంగా కూడా ప్రతిభావం తులైన టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. విభిన్న కథా చిత్రంగా అందరినీ అలరిస్తుంది అని అన్నారు. సత్యప్రకాష్, రాంరెడ్డి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: రవివర్మ యమ్.
|