| క్విజ్ |
| శని వారం, సెప్టెంబర్ 12, 2009 , 4:24 [IST] |
 |
|
1.భారత వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది?
2.ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటుచేసిన సంవత్సరం ఏది?
3.యాంటీ పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరు?
నిన్నటి ప్రశ్నలకు జవాబులు
1.ఇంగ్లీష్ ఛానెల్‌ను ఈదిన మొదటి భారతీయుడు : మిహిర్‌సేన్.
2.ప్రపంచంలో పెద్దదైన సరీసృపం ఎస్టువారైన్ లేదా ఉప్పునీటి : మొసలి.
3.అంటారా వార్తాసంస్థ ఇండోనేషియాకి సంబంధించింది.
|
|
|
|
|
|
|