| మార్కెట్‌పై రెమాండ్స్ దృష్టి |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 12:19 [IST] |
 |
|
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దుస్తుల రంగానికి చెందిన రెమాండ్ కంపెనీ వచ్చే రెండు సంవత్సరాలలో ఇండియాలో తన వాటాను 40శాతం పెంచుకోను న్నట్లు కంపెనీ బిజినెస్ ప్రెసిడెంట్ రాకేష్ పాండే తెలిపారు.
ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ రూ.1000 కోట్లుగా ఉందని,కంపెనీ వచ్చే రెండు సంవత్స రాలలో చిన్న పట్టణాలలో 300 స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 80 శాతం స్టోర్లు ప్రాంఛైజ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
|
|
|
|
|
|
|