బాలీవ్ఞడ్‌లోకి ప్రవేశించిన అనతికా లంలోనే తన గ్లామర్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బాలీ వ్ఞడ్ భామ కత్రినా కైఫ్. అక్ష§్‌ు కుమార్, కత్రినాకైఫ్ జోడికి బాలీవ్ఞ డ్‌లో మంచి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అనే పేరుంది.
వీరిద్దరు జంటగా నటించిన 'నమస్తే లండన్ 'వెల్‌కమ్ 'సింగ్ ఈజ్ కింగ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని సాధించాయి.
తాజాగా వీరిద్దరూ జోడిగా ఫరాఖాన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'తీస్ మార్ ఖాన్. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ పూర్తి నిడివిగల గ్లామర్ రోల్‌ని పోషిస్తుందట.
ఈ విషయంపై దర్శకురాలు ఫరాఖాన్ స్పందిస్తూ 'అక్ష§్‌ు, కత్రినా కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వ్ఞంది.
ఈ చిత్రంలో కత్రినా పూర్తి గ్లామర్ ప్రాధాన్యం వ్ఞన్న పాత్రను పోష ిస్తుంది.ఆమెపై ఓ ఐటమ్‌సాంగ్‌ను కూడా చిత్రీకరించాల నుకుంటున్నాం అన్నారు.
'తీస్‌మార్ ఖాన్ చిత్రంలో ఈ సక్సెస్‌ఫుల్ జోడి ప్రేక్షకుల్ని కనువిందు చేయనుందని బాలీవ్ఞడ్ వర్గాలు అంటున్నాయి.