| ఆదర్శవంతమైన 'లీడర్ |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:28 [IST] |
 |
|
రానా హీరో గా ఏ.వి. యం ప్రొడ క్షన్స్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మిస్తున్న 174 వ చిత్రం 'లీడర్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 19న 'ఠాగూర్ మథు ఈ చిత్రాన్ని విడుదల చేసు ్తన్నారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ 'ప్రజల కోసం బ్రతికే నిజమైన 'లీడర్ ఎలా వ్ఞండాలో ఈ చిత్రంలో చూపించ బోతున్నాం.
ఆదర్శవంతమైన 'లీడర్ కు నిర్వచనంలా నిలుస్తుందీ చిత్రం. సమాజానికి సందేశం వ్ఞంటుంది. విడుదలకు మంచి సమయం కోసం నిరీక్షించాం. ఈ నెల19న విడుదల చేస్తున్నాం అని అన్నారు.సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ మాట్లా డుతూ 'పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి పనిచేయ డం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
ఎడిటర్ మార్తాండ్ కె వెంక టేష్ మాట్లాడుతూ 'నేనిప్పటి వరకు 225 సినిమాలకు పనిచేశాను. నా కెరీర్‌లో అగ్రస్థానం లో చెప్పుకోదగిన చిత్రాల్లో 'లీడర్ ఓ చిత్రమవ్ఞతుంది అన్నారు.
రానా, రిచా గంగోపాధ్యా య, ప్రియా ఆనంద్, సుహాసిని, కోట శ్రీనివాసరావ్ఞ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమా టోగ్రఫీ: విజ§్‌ు.సి. కుమార్, సంగీతం: మిక్కీ జే మేయర్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
|
|
|
|
|
|
|