కార్తి కథానాయకుడిగా శ్రీ రాఘక దర్శకత్వంలో తమిళ, తెలుగు బాషల్లో రూపొందిన సైంటిిఫిక్ ఫాంటసీ చిత్రం 'యుగానికి ఒక్కడు. డ్రీమ్ వ్యాలీ కార్పోరేషన్ పతాకంపై దాదాపు నలభై కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రం విడుదలై అద్భుతమైన ఓపెనింగ్స్ వసూలు చేస్తోంది. ఈ సందర్భంగా హీరో కార్తి మాట్లాడు తూ 'తమిళ, తెలుగు రెండు భాషల్లో విజయం సాధించింది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తున్నప్పు డు ప్రేక్షకుల స్పందన చూసి ఆనందం కలిగింది.ఉత్తర చెన్నైలో నా స్నేహితులు చాలా మంది వ్ఞన్నారు.
ఆ బాడీ లాంగ్వేజ్‌తో ఈ చిత్రంలో నటించాను. రెండేళ్ళు కష్టపడి నటించిన ఈ చిత్రాన్ని నా సోదరుడు సూర్య చూసి ప్రశంసిం చారు. 'పరుత్తివీరన్ తర్వాత రెండేళ్ళ గ్యాప్‌తో ఈ చిత్రంలో నటించాను. ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధించడం ఆనం దంగా వ్ఞంది. 'పరుత్తివీరన్ తెలుగులో 'పలనాటి వీరుడు పేరుతో తెలుగులోకి అనువాదం అవ్ఞతోంది. తమిళ వెర్షన్‌ను కొద్ది పాటి ట్రిమ్ చేశారు. ప్రస్తుతం 'నాన్‌మాషనాల్ అనే చిత్రంలో నటింస్తున్నాను. ఈ చిత్రానికి సుశీంద్ర దర్శకత్వం చేస్తున్నారు.
ఈ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య సంబంధాన్ని తెలుపుతూ, వినోదంతో కూడి వ్ఞంటుంది అన్నారు. శ్రీరాఘవ మాట్లాడుతూ 'రెండేళ్ళు కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రతి షాట్ సి.జి. వర్క్ చేయాల్సి వచ్చింది. 265 రోజులు కష్టపడి చేసినా ఇంకా నేర్చుకోవాల్సి వ్ఞ ంది అని పించింది. చిత్రాన్ని సునిశితంగా పరిశీలిస్తూ చూస్తే సిని మాలో ఎలాం టి కన్ ఫ్యూజన్ వ్ఞండ దు.ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని వ్ఞంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా వ్ఞంది అని చెప్పారు.