| పాటల రికార్డింగ్‌లో 'కంత్రిమొగుడు |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:24 [IST] |
 |
|
ఉపేంద్ర, దీపికా పడుకొనే జంటగా నటించగా కన్నడంలో విజయం సాధించిన 'ఐశ్వర్య చిత్రాన్ని శ్రీ ఉమా మహేశ్వరి ఫిలింస్ పతాకంపై డి.గోపాల కృష్ణ సమర్పణలో రూప కుమార్.వి నిర్మాతగా 'కంత్రి మొగుడు పేరుతో తెలుగు ప్రేక్షకు లకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పూర్తయింది.
ప్రస్తు తం పాటల రికార్డింగ్ జరుపుకుం టోంది. నిర్మాత చిత్ర విశేషా లు తెలియ జేస్తూ 'దీపికా పదుకొనే నటించ గా తెలుగులోకి వస్తోన్న తొలి చిత్రమిది. హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో సరికొత్తగా కనిప ిస్తారు. కుటుంబ కథా చిత్రంగా భావోద్వేగాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
కన్నడంలో వంద రోజులకు పైగా ప్రదనర్శిం పబడి ప్రేక్షకాదరణ పొందింది. రాజేష్ రామ్‌నాథ్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటల్ని ఒక్కొ పాటని ఒక్కొ దేశంలోని పలు అందమైన లొకేష న్లలో చిత్రీకరించడం జరిగింది.
ఉపేంద్ర, దీపికా పడుకునే, అంజలి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు: భారతీబాబు, సంగీతం: రాజేష్ రామ్‌నాథ్, నిర్మాత: రూపకు మార్.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శ కత్వం: ఇంద్రజిత్ వెంకటేష్.
|
|
|
|
|
|
|