మార్చిన వార్తా విశేషాలు - శుక్ర వారం సెప్టెంబర్   03rd 2010 - 4:20 AM RSS  

లాగిన్ | రిజిస్టర్
గాడి తప్పిన రోశయ్య పరిపాలన: తలసాని
మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 11:12 [IST]

పంజగుట్ట (హైదరాబాద్‌) ఫిబ్రవరి 8 ప్రభాతవార్త: ప్రస్తుత రోశయ్య పరిపాలనలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మాజీమంత్రితలసాని శ్రీని వాస్‌యాదవ్‌ అన్నారు. సోమవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రోశయ్య ప్రమాణస్వీకారం చేసిన రోజునుంచి రాష్ట్రంలో అనేక విషాదకర సంఘటనలు చోటు చేసుకోవడం బాధకరమన్నారు. ప్రభుత్వ పరి పాలన విధానంలో కూడా లోపం కనిపిస్తుందని అధికారులు, మంత్రులు ముఖ్యమంత్రి మాట ఖాతరు చేయడం లేదని తలసాని పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ పరిపాలనా హయాంలో పనిచేసిన అధికారులే ఇప్పటికీ అవే స్థానంలో కొనసాగుతుండడంతో పరిపాలన పరమైన ఇబ్బం దులు కలుగుతున్నాయన్నారు.

రోశయ్య సిఎం అయిన తరువాత కర్నూలు వరదలు, విజయవాడ వైష్ణవిహత్య, హైదరాబాద్‌పార్క్‌ ఆసుపత్రి నారాయ ణగూడ ఘటనలు వరుసగా విషాదకరసంఘటనలే జరుగుతున్నాయని అయితేమంత్రులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు.రోశయ్య వయస్సును గౌర విస్తున్నాను కానీ ఆయన పరిపాలనా విధానాన్ని గౌరవించలేకపోతున్నానని తలసాని అన్నారు.
 
 
 
  
Bharath Matrimony
సంబంధిత ఆర్టికల్స్
 'ఓదార్పు' నిజాయితీని గుర్తించారు
 కష్టాలు అధిగమించడమే నా సక్సెస్
 సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
 ఒయులో అసలేం జరిగిందంటే
 జగన్‌కు సోనియా ఝలక్‌
 రాజకీయాలు పూల బాటకాదు, ముళ్లబాట..
 పోలీస్‌ చమత్కారం?
 డాక్టర్‌ గిరీష్‌ సంఘీకి సిఎం..
 పిహెచ్‌డి విద్యార్థులతో పాఠాలు
 కార్యదీక్ష, దృఢ సంకల్పం వైశ్యుల..
 
 
ముఖ్య వార్తలు
  సంఘీనగర్‌ ఆలయాన్నిసందర్శించిన..
  ఏడుకొండల లోయలో మృత్యుంజయుడు
  ఆగని గోల్‌మాల్‌
  ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ
  రోశయ్యకూ తప్పని విమానం టిక్కెట్ల..
  మహాత్మాగాంధీ వర్సిటీలోనూ..
  ఒయులో అసలేం జరిగిందంటే
  కాంగ్రెస్‌ పగ్గాలు మళ్లీ సోనియాకే!
  ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌..
  ఫార్మా కంపెనీల విక్రయంపై ఆందోళన
There are no polls for this week
Subscribe to jade magazine send sms JADE to 57007   Advertise here contact internet@vaartha.com   Subscribe Vaartha Telugu Daily  
Home | About Us | Feedback | Sitemap | Terms and Conditions | Contact Us
© 2009 vaartha.com All rights reserved. A.G.A Publications Ltd. Lower Tankbund, Hyderabad - 500 080. info@vaartha.com