| కోల్‌కతా టెస్టుకు శ్రీశాంత్ |
| మంగళ వారం, పిబ్రవరి 09, 2010 , 10:56 [IST] |
 |
|
నాగ్‌పూర్, ఫిబ్రవరి 8 : భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న సిరీస్‌లో రెండవ టెస్టు మ్యా చ్‌లో కేరళ పేసర్ ఎస్ శ్రీకాంత్ ఆడే అవకాశం ఉంది. శ్రీశాంత్ ఫిబ్రవరి 10 నుంచి ఫిట్‌నెస్ట్ పరీక్ష లకు వెళ్ళనున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో గాయ పడడంతో నాగ్‌పూర్ టెస్టు జట్టులోక శ్రీశాంత్‌ను తీసుకోలేదన్న విషయం పాఠకులకు విదితమే. దక్షిణాఫ్రికాతో భారత్ రెండవ టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతాలో ఫిబ్రవరి 14 నుంచి ఆడనుంది.
|
|
|
|
|
|
|